Ugram | అల్లరి నరేశ్ ఉగ్రం నుంచి పవర్ ఫుల్ మేకింగ్ వీడియోలు
Ugram | నాంది ఫేం విజయ్ కనకమేడల (vijaykanak medala) డైరెక్షన్లో అల్లరి నరేశ్ (Allari Naresh) నటిస్తున్న రెండో సినిమా ఉగ్రం (Ugram). ఈ సినిమా మే 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు.
Ugram | అల్లరి నరేశ్ (Allari Naresh) నటిస్తోన్న తాజా చిత్రం ఉగ్రం (Ugram). నాంది ఫేం విజయ్ కనకమేడల (vijaykanak medala) డైరెక్షన్లో అల్లరి నరేశ్ నటిస్తున్న రెండో సినిమా ఇది. ఇప్పటికే విడుదలైన ఉగ్రం టీజర్, పాటలకు మంచి స్పందన వస్తోంది. ఈ సినిమాను మే 5న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు తెలియజేస్తూ ఇప్పటికే విడుదల చేసిన కొత్త లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. విడుదల తేదీ దగ్గరపడుతున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ ను వేగవంతం చేశారు.
ప్రమోషన్స్‌లో భాగంగా చాప్టర్-1 ఇంటెన్స్ నైట్ షూట్, చాప్టర్- 2 పవర్ ఫుల్ ఫైట్ మేకింగ్ వీడియోలను విడుదల చేశారు మేకర్స్. సినిమాలో కథానుగుణంగా రాత్రి సమయంలో వచ్చేయాక్షన్ పార్టు కోసం అల్లరి నరేశ్ టీం ఎలా కష్టపడిందో చాఫ్టర్ 1లో చూపించారు. ఉగ్రం సినిమాకే హైలెట్‌గా నిలిచే పవర్ ఫుల్ ఫైట్ సన్నివేశానికి సంబంధించిన మేకింగ్ వీడియోను చాప్టర్ 2లో చూపించారు. ఇప్పుడీ వీడియోలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతూ.. మంచి బజ్క్రియేట్ చేస్తున్నాయి. ఈ చిత్రంలో మలయాళ భామ మిర్నా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది.
ఉగ్రం చిత్రానికి టూమ్ వెంకట్, అబ్బూరి రవి స్టోరీ, డైలాగ్స్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది తెరకెక్కిస్తుండగా.. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మ్యూజిక్ అందిస్తున్నాడు. అల్లరి నరేశ్ టైటిల్‌కు ఏ మాత్రం తగ్గకుండా ఉగ్రరూపంలో శత్రువులను చీల్చి చెండాడబోతున్నట్టు ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెబుతున్నాయి.
చాప్టర్-1 ఇంటెన్స్ నైట్ షూట్ మేకింగ్..
చాప్టర్- 2 పవర్ ఫుల్ ఫైట్ మేకింగ్..
Watch the FIERCENESS BEHIND #Ugram 💥
Chapter 1 -‘Intense Night Shoot’
– https://t.co/wtFrgiS1RIChapter 2-‘Powerful Fight Making’
– https://t.co/4Y3kbygYcl
#UgramOnMay5th@allarinaresh @mirnaaofficial @DirVijayK @sahugarapati7 @harish_peddi @SricharanPakala @jungleemusicSTH pic.twitter.com/VwgKlO9QSv— Shine Screens (@Shine_Screens) April 19, 2023
ఉగ్రం టీజర్..
దేవేరి వీడియో సాంగ్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

