#Naresh59 | మరోసారి విభిన్న పాత్రలో అల్లరి నరేశ్

Allari naresh new movie | హస్య ప్రధాన చిత్రాలే చేస్తూ ఉండే నరేష్ తన పంతా మార్చుకొని కంటెంట్ ఉన్న కథలకే మొగ్గు చూపుతున్నాడు.ఈ క్రమంలోనే గత సంవత్సరం నాందితో నటనకు ప్రాధాన్యమున్న పాత్రలో నటించి మంచి విజయాన్ని అందుకున్నాడు .తాజాగా నరేష్, ఏఆర్ మోహన్ దర్శకత్వంలో #Naresh59 సినిమా నేడు హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమయింది. జీ స్టూడియోస్,హస్య మూవీస్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.
ఈ కార్యక్రమంలో అల్లరి నరేష్ మాట్లాడుతూ నా పేరు శ్రీనివాస్..నేనోక తెలుగు టీచర్‌ను..నాకొక ప్రాబ్లం ఉంది..పక్కవారు కష్టపడుతుంటే నేను చూడలేను సాయం చేస్తానని వెళ్ళి ప్రాబ్లం తెచ్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి అయినా నేను మారను…అంటూ సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉంటుందో వివరణ ఇచ్చాడు. నరేష్ పూర్తి భిన్నంగా మునుపెన్నడూ చేయని స్కూల్ టీచర్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇక ఇందులో నరేష్ కు జోడిగా బస్‌స్టాప్ ,శ్రీదేవీ సోడా సెంటర్ ఫేం ఆనంది హీరోయిన్గా నటిస్తుంది.ఈ చిత్రానికి మాటలు:అబ్బూరి రవి, సినిమాటోగ్రాఫర్:రామ్‌రెడ్డి, ఎడిటర్:చోటా కే ప్రసాద్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

