Allari Naresh | పీరియాడిక్ కథలో..
కడుపుబ్బా నవ్వించే కామెడీ పాత్రలతో పాటు సీరియస్ కథాంశాల్లో కూడా తనదైన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటారు హీరో అల్లరి నరేష్. ప్రస్తుతం ఆయన యాక్షన్ కథలకు ప్రాధాన్యతనిస్తున్నారు.
కడుపుబ్బా నవ్వించే కామెడీ పాత్రలతో పాటు సీరియస్ కథాంశాల్లో కూడా తనదైన పర్ఫార్మెన్స్తో ఆకట్టుకుంటారు హీరో అల్లరి నరేష్. ప్రస్తుతం ఆయన యాక్షన్ కథలకు ప్రాధాన్యతనిస్తున్నారు. ‘నాంది’ ‘ఉగ్రం’ చిత్రాలు నటుడిగా ఆయనలో కొత్త కోణాన్ని ఆవిష్కరించాయి. ఆయన తదుపరి సినిమా గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటికొచ్చింది.
కెరీర్లో తొలిసారి నరేష్ పీరియాడిక్ కథలో నటించబోతున్నట్లు తెలిసింది. యువ దర్శకుడు సుబ్బు తెరకెక్కించనున్న ఈ సినిమాలో నరేష్ పాత్ర నవ్యరీతిలో సాగుతుందని తెలిసింది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నదని, త్వరలో అధికారిక ప్రకటన ఉంటుందని సమాచారం.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

