Salman Khan | బీయింగ్ హ్యూమన్ కొత్త కలెక్షన్ లాంఛ్.. మేనకోడలితో సల్మాన్ పిక్ వైరల్
Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ సంస్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2007లో స్థాపించబడిన ఈ సంస్థ పేద విద్యార్థులకు విద్యను అందించడమే కాకుండా ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టింది.
Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ సంస్థ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. 2007లో స్థాపించబడిన ఈ సంస్థ పేద విద్యార్థులకు విద్యను అందించడమే కాకుండా ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టింది. ఇక సల్మాన్‌ఖాన్ బీయింగ్ హ్యూమన్ సంబంధించి క్లాతింగ్ స్టోర్ ఉన్న విషయం తెలిసిందే. బీయింగ్ హ్యూమన్ బ్రాండెడ్ దుస్తులకు సాలిడ్ క్రేజ్ ఉంది. ఇక బీయింగ్ హ్యూమన్ క్లాతింగ్ స్టోర్ నుంచి వచ్చిన మనీ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం చేస్తుంది ఈ సంస్థ. ఇదిలా ఉంటే బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్ నుంచి మరో కలెక్షన్‌ను సల్మాన్‌ఖాన్ లాంఛ్ చేశాడు.
బీయింగ్ హ్యూమన్ బ్రాండెడ్ దుస్తుల నుంచి వుమెన్ జీన్స్ కొత్త కలెక్షన్ విడుదల చేస్తున్నట్లు సల్మాన్‌ఖాన్ సోషల్ మీడియాలో ప్రకటించాడు. ఈ వుమెన్ కలెక్షన్ సంబంధించిన దుస్తులను సల్మాన్ ఖాన్ మేనకోడలు అలిజే అగ్నిహోత్రి (Alizeh Agnihotri) తో సల్మాన్ లాంఛ్ చేయించాడు. దీనికి సల్మాన్ ”మన ప్రేమ ఆప్యాయతలు మన జీన్స్‌లోనే (జన్యువులోనే) ఉన్నాయి. మనం మనలాగా ఉంటున్నం అంతే”.. అంటూ క్యాప్షన్ ఇచ్చాడు.
Genes mein hai love & care… we’re just being us.
Alizeh Agnihotri in the all-new women’s collection! @bebeinghuman #BeingHumanClothing #DesignedForLife pic.twitter.com/1LsRjGpBbX
— Salman Khan (@BeingSalmanKhan) October 9, 2023
ఇదిలా ఉండగా.. సల్మాన్ ఖాన్ మేనకోడలు అలిజే అగ్నిహోత్రి నటిస్తున్న తాజా చిత్రం ‘ఫర్రే’. ఈ చిత్రాన్ని సల్మాన్ ఖాన్‌తో కలిసి టాలీవుడ్లో లీడింగ్ ప్రొడక్షన్ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ ఏడాది నవంబర్ 24న ఈ సినిమా విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

