ఆస్కార్ బరిలో
వరుస పరాజయాలు ఎదురవుతున్న సమయంలో బాలీవుడ్‌కు మంచి విజయాన్ని అందించిన సినిమా ‘గంగూభాయ్ కథియావాడి’. ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా మరో ఘనతను దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించిన ఈ సినిమా మన దేశం నుంచి ఆస్కార్ ఎంట్రీగా వెళ్లనుందని సమాచారం. గతంలో షారుఖ్ ఖాన్ హీరోగా భన్సాలీ రూపొందించిన ‘దేవదాస్’ సినిమా కూడా ఆస్కార్‌కు మన దేశం నుంచి అఫీషియల్ ఎంట్రీగా వెళ్లింది. రచయిత హుస్సేన్ జైదీ రాసిన ‘మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై’ పుస్తకం నుంచి కొన్ని ఘట్టాలను సేకరించి ‘గంగూభాయ్ కథియావాడి’ సినిమాను తెరకెక్కించారు భన్సాలీ. 1960లో వేశ్య వృత్తి సాగిస్తూ మాఫియా లీడర్లతో సంబంధాలు పెంచుకుని తనదైన నేర సామ్రాజ్యాన్ని సాగించిన గంగుభాయ్ జీవిత కథను ఈ సినిమాకు ఆధారంగా తీసుకున్నారు గంగూభాయ్ పాత్రలో ఆలియా భట్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. బెర్లిన్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లోనూ ప్రశంసలు దక్కించుకుంది. గంగూభాయ్తో పాటు తెలుగు పాన్ ఇండియా మూవీ ‘ఆర్ఆర్ఆర్’ కూడా ఆస్కార్‌కు మనదేశం నుంచి ఎంట్రీ దొరికే వీలుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

