అల వైకుంఠపురములో ఖాతాలో మరో రికార్డ్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, పూజా హెగ్డే ప్రధాన పాత్రలుగా రూపొందిన చిత్రం అల వైకుంఠపురములో. గత ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ఈ చిత్రం మ్యూజికల్‌గాను పెద్ద హిట్ కొట్టింది. థమన్ స్వరపరచిన బాణీలు సంగీత ప్రియులని ఎంతగానో అలరించాయి. కేవలం మన దేశంలోనే కాదు విదేశాలలోను ఈ సినిమా సాంగ్స్‌కు అదిరిపోయే క్రేజ్ వచ్చింది.
తెలుగు సినిమాలో ఇప్పటి వరకు ఏ సినిమా ఆల్బమ్ కు రాని స్పందన అల వైకుంఠపురములో ఆల్బమ్ కు రాగా, ఈ ఆల్బమ్ ఇప్పుడు 2 బిలియన్ వ్యూస్ మార్క్‌ను క్రాస్ చేసి దక్షిణాది సినిమాలో ఫస్ట్ ఎవర్ రికార్డ్ సెట్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే అనేక రికార్డులు సృష్టించిన అల వైకుంఠపురములో తాజాగా ఈ రికార్డ్ సాధించడం పట్ల ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | పాలమూరు బాధితులకు రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలి : హరీష్‌రావు డిమాండ్
V Hanumantha Rao | నేను మాట్లాడొద్దా.. స్పీచ్ మధ్యలో సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకున్న వీ హన్మంతరావు.. వీడియో
Farmers Protest | వ్యవసాయానికి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయాలని రైతుల మహాధర్నా
Rahul Gandhi | జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా రాహుల్, ప్రతిపక్షాల పిటిషన్.. రిజిష్టర్ చేసిన సుప్రీంకోర్టు
తుమ్మడంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

