Akshay Kumar | టాలీవుడ్లో చేయడానికి రెడీ అంటున్న బాలీవుడ్ సూపర్‌స్టార్
ఇటీవలే ‘సర్ఫిరా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అక్షయ్‌కుమార్. సుధా కొంగర దర్శకత్వంలో తమిళ సినిమా ‘సురారై పోట్రు’ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఆడుతున్నది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అక్షయ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడారు.
Akshay Kumar | ఇటీవలే ‘సర్ఫిరా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు అక్షయ్‌కుమార్. సుధా కొంగర దర్శకత్వంలో తమిళ సినిమా ‘సురారై పోట్రు’ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఆడుతున్నది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అక్షయ్ ఇచ్చిన ఇంటర్వ్యూలో టాలీవుడ్ ఎంట్రీ గురించి మాట్లాడారు. ‘తెలుగులో ‘కన్నప్ప’ సినిమా చేస్తున్నాను. ప్రస్తుతం టాలీవుడ్ మేకర్స్ కొత్తగా ఆలోచిస్తున్నారు. అందుకే వారి సినిమాలు జాతీయస్థాయిలో విజయాలను అందుకుంటున్నాయి.
ఇప్పుడు ఏ భాషలో నటించినా దేశం మొత్తం చూస్తున్నారు. అందుకే తెలుగు మేకర్స్‌తో పనిచేయాలని ఉంది. ‘కన్నప్ప’ తర్వాత నేను చేయదగ్గ పాత్రలు తెలుగులో దొరికితే తప్పకుండా నటిస్తా.’ అని చెప్పుకొచ్చారు అక్షయ్. ఇది టాలీవుడ్ దర్శకులకు, రచయితలకూ ఓ మంచి వార్తే అని చెప్పక తప్పదు. కథ నచ్చితే చిన్న సినిమా అయినా చేసేయడం అక్షయ్ ైస్టెల్. మిగతా హీరోలకు ఆయన పూర్తి భిన్నం. ఏడాదికి అయిదారు సినిమాలు ఇప్పటికీ చేసేస్తుంటారు. ఇప్పుడు తెలుగులో చేయడానికి రెడీ అన్నారు. ఆయన నిర్ణయం వల్ల తెలుగులో మరిన్ని మంచి కథలు తయారయ్యే అవకాశం లేకపోలేదు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

