Bhooth Bangla | 14 ఏళ్ల తర్వాత అక్షయ్ – ప్రియదర్శన్ మేజిక్.. ఆకట్టుకుంటున్న ‘భూత్ బంగ్లా’ ట్రైలర్!
Bhooth Bangla | బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్లో సుమారు 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాబోతున్న మోస్ట్ అవేటెడ్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ 'భూత్ బంగ్లా'.
బాలీవుడ్ ఖిలాడీ అక్షయ్ కుమార్, దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్లో సుమారు 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత రాబోతున్న మోస్ట్ అవేటెడ్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ ‘భూత్ బంగ్లా’. ఈ చిత్రం ఏప్రిల్ 16 విడుదల కాబోతుండగా తాజాగా ట్రైలర్ను విడుదల చేసింది చిత్రయూనిట్. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘భూల్ భులైయా’ తర్వాత మళ్లీ హారర్ జానర్లో రాబోతుండడంతో అంచనాలు భారీగా నెలకొన్నాయి.
ఒక పాత బంగ్లాలో తిష్టవేసిన ‘వధాసుర్’ అనే భయంకరమైన రాక్షసుడిని ఎలా అక్షయ్ కుమార్ అంతం చేశాడు అనే కథతో ఈ సినిమా రాబోతుంది. ఈ చిత్రంలో టబు, పరేష్ రావల్, రాజ్ పాల్ యాదవ్, వామికా గబ్బి మరియు అశ్రాని తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

