Mahakali | ప్రశాంత్వర్మ ‘మహాకాళి’ నుంచి అక్షయ్ ఖన్నా ఫస్ట్ లుక్ విడుదల
Mahakali | ప్రశాంత్వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ‘హనుమాన్’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ దక్కించుకున్న విషయం తెలిసిందే.
Mahakali | ప్రశాంత్వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చిన ‘హనుమాన్’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఆదరణ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్గా ‘జై హనుమాన్’ తెరకెక్కుతున్నది. అయితే ప్రశాంత్వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి రాబోతున్న మరోచిత్రం ‘మహాకాళి’. పూజ అపర్ణ కొల్లూరు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా.. ఇండియా నుంచి వస్తున్న తొలి ఫీమేల్ సూపర్ హీరో మూవీ ఇదే కావడం విశేషం. ఆర్కేడీ స్టూడియోస్ పతాకంపై రమేష్ దుగ్గల్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నామ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా దసర పండుగను పురస్కరించుకోని ఈ సినిమా నుంచి అక్షయ్ ఫస్ట్ లుక్ను చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాలో అక్షయ్ అసురుల గురువు శుక్రచార్య పాత్రలో కనిపించబోతున్నాడు.
బెంగాల్ నేపథ్యంలో కాళీదేవి ప్రధానంగా నడిచే కథాంశమిదని, భారతీయ మహిళ సాధికారత, విశ్వాసం, ధైర్యానికి ప్రతీకలా ఉంటుందని మేకర్స్ తెలిపారు. ఐమాక్స్ త్రీడీలో కూడా ఈ సినిమాను చూడొచ్చని, భారతీయ, విదేశీ భాషల్లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: స్మరణ్సాయి, ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల, రచయిత: ప్రశాంత్వర్మ, దర్శకత్వం: పూజ అపర్ణ కొల్లూరు.
In the shadows of gods,
rose the brightest flame of rebellion 🔥Presenting The Enigmatic #AkshayeKhanna as the eternal ‘Asuraguru SHUKRACHARYA’ from #Mahakali 🔱❤️🔥@PrasanthVarma @RKDStudios #RKDuggal @PujaKolluru #RiwazRameshDuggal @ThePVCU pic.twitter.com/3gIgXBrkye
— BA Raju’s Team (@baraju_SuperHit) September 30, 2025
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

