Akkineni Amala | ఫ్యామిలీతో హ్యాపీ మూడ్‌లో అమల.. బర్త్ డే స్పెషల్
Akkineni Amala | తనదైన స్టైల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే అక్కినేని అమల (Akkineni Amala) పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున అండ్ ఫ్యామిలీ పుట్టినరోజు (Birthday) వేడుకలను నిర్వహించింది. అమ్మ, కుమారుడు అఖిల్, భర్త నాగార్జునతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. సంతోషకర క్షణాలను అందరితో పంచుకుంది.
Akkineni Amala | డ్యాన్సర్‌గా, నటిగా, సామాజిక కార్యకర్తగా.. ఇలా భిన్నమైన పాత్రలు పోషిస్తూ.. తనకంటూ ప్రత్యేకమైన ఫాలోవర్లను సంపాదించుకుంది అక్కినేని అమల (Akkineni Amala). తనదైన స్టైల్ యాక్టింగ్‌తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసే ఈ సీనియర్ నటి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున అండ్ ఫ్యామిలీ పుట్టినరోజు (Birthday) వేడుకలను నిర్వహించింది. అమ్మ, కుమారుడు అఖిల్, భర్త నాగార్జునతో కలిసి దిగిన ఫొటోను షేర్ చేస్తూ.. సంతోషకర క్షణాలను అందరితో పంచుకుంది.
పుట్టినరోజులు చాలా ప్రత్యేకమైనవి.. ఎందుకంటే అన్ని ప్రాంతాల నుండి ప్రేమ వర్షం కురుస్తుంది.. మీ చూపిస్తున్న ప్రేమ, శుభాకాంక్షలకు ధన్యవాదాలు.. అని క్యాప్షన్ ఇచ్చింది అమల. ఇప్పుడీ స్టిల్ నెట్టింట ట్రెండింగ్ అవుతోంది. తాజా లుక్‌లో నాగార్జున, అఖిల్ లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో కనిపిస్తూ సందడి చేస్తున్నారు. తాజా లుక్‌లో నాగార్జున, అఖిల్ లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో కనిపిస్తూ సందడి చేస్తున్నారు.
అమల చివరగా శర్వానంద్, రీతూవర్మ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ఒకే ఒక జీవితం మూవీలో నటించింది. ఇదిలా ఉంటే నాగార్జున ఇటీవలే రెండు సినిమాలను ప్రకటించాడు. వీటిలో ఒకటి రూరల్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న నా సామి రంగ. మరొకటి ధనుష్-శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తోన్న సినిమా. ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నాడు నాగార్జున. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలపై రానున్న రోజుల్లో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్. ఈ ఏడాది ఏజెంట్ సినిమాతో అందరినీ నిరాశ పర్చిన అఖిల్ కొత్త సినిమా ఏం ప్రకటించలేదు.
బర్త్ డే స్పెషల్ స్టిల్..
Such a lovely click ♥️♥️
Akkineni’s family picture with #MeitimConnolly, Mother of @amalaakkineni1 🤩😍@iamnagarjuna @AkhilAkkineni8 #Akkineni #AmalaAkkineni #Nagarjuna #AkhilAkkineni pic.twitter.com/tVP7EkjhVD— Sai Satish (@PROSaiSatish) September 12, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

