స్వచ్ఛమైన ప్రేమకథ

ఆకాష్‌పూరి, కేతిక శర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘రొమాంటిక్’. ఈ చిత్రానికి పూరి జగన్నాథ్ కథ, మాటలు, స్క్రీన్‌ప్లే అందిస్తూ ఛార్మితో కలిసి నిర్మిస్తున్నారు. అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్ 4న సినిమాను విడుదలచేయబోతున్నట్లు శనివారం చిత్రబృందం ప్రకటించింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదలచేసింది. నిర్మాతలు మాట్లాడుతూ ‘రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిస్తున్నాం. స్వచ్ఛమైన ప్రేమ ఔన్యత్యాన్ని ఓ యువజంట ఎలా చాటిచెప్పిందనేది అలరిస్తుంది. హీరోగా ఆకాష్పూరికి మంచి గుర్తింపును తెచ్చిపెడుతుంది. పూరి జగన్నాథ్ కథ, సంభాషణలు ప్రధానాకర్షణగా నిలుస్తాయి’ అని తెలిపారు. రమ్యకృష్ణ, మకరంద్‌దేశ్‌పాండే ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నరేష్, ఎడిటర్: జునైద్ సిద్ధిఖీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

