Music Shop Murthy | 50 ఏండ్ల వయసులో డీజే అవ్వాలని కల.. ఇంట్రెస్టింగ్గా ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ టీజర్
Music Shop Murthy | టాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ ఘోష్ (Ajay Ghosh) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విలన్‌గా, కమెడియన్‌గా.. తనకంటూ తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే అజయ్ ఘోష్ (Ajay Ghosh) హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.
Music Shop Murthy | టాలీవుడ్ సీనియర్ నటుడు అజయ్ ఘోష్ (Ajay Ghosh) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. విలన్‌గా, కమెడియన్‌గా.. తనకంటూ తెలుగు ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించాడు. అయితే అజయ్ ఘోష్ (Ajay Ghosh) హీరోగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ (Music Shop Murthy). శివ పాలడుగు (Siva Paladugu) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చాందినీ చౌదరి (Chandini Chowdary) కథానాయికగా నటిస్తుంది. ఫ్లై హై సినిమాస్ బ్యానర్‌పై హర్ష గారపాటి (Harsha Garapati) నిర్మిస్తున్నారు. ఇప్పటికే సినిమా నుంచి టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ని మేకర్స్ విడుదల చేయగా.. మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి టీజర్‌ను వదిలారు మేకర్స్.
టీజర్ గమనిస్తే.. గుంటూరులో మ్యూజిక్ షాప్ నడుపుకుంటున్న 50 ఏండ్ల మూర్తి (అజయ్ ఘోష్)కి డీజే ఆపరేటర్ అవ్వలాని కోరిక ఉంటుంది. ఆ విషయం ఇంట్లో తన భార్యకి చెప్పిన, బయట స్నేహితులకు చెప్పిన ఈ వయసులో డీజే ఏంటి అంటూ ఎగతాళి చేస్తుంటారు. ఈ క్రమంలోనే తన డ్రీమ్ కోసం మూర్తి ఏమి చేశాడు అనేది సినిమా స్టోరీ.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

