ఎయిర్టెల్ బ్యూటీకి ప్రభాస్ సినిమాలో ఛాన్స్..!

కొందరికి బుల్లితెర యాడ్స్‌ని చాలా ఇష్టంగా చూస్తుంటారు. సాధారణంగా యాడ్స్ వస్తే ఛానెల్ మారుస్తారు. కొందరు మాత్రం యాడ్స్ కోసమే వెయిట్ చేస్తుంటారు. మరి ఆ యాడ్స్ కూడా అంత బాగుంటాయి. అప్పుడు ఎయిర్టెల్ యాడ్‌లో సాషా చెట్రిది నటించి అందరి దృష్టిని ఆకర్షించింది. యాడ్ రక్తి కట్టేలా నటించిన ఈ ముద్దుగుమ్మ చాన్నాళ్లు సైలెంట్‌గా ఉంది. తాజాగా సాషా ప్రభాస్ సినిమాలో లక్కీ ఛాన్స్ కొట్టేసింది.
ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యామ్ అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో సాషా కీలక పాత్ర పోషిస్తుందట. ఆమె రోల్ మిస్టీరియస్ ఎలిమెంట్స్‌తో కథకి ఇంటర్‌లింక్ అయ్యి ఉంటుందని తెలుస్తోంది. గతంలో ఈ ముద్దుగుమ్మ ఆది సాయికుమార్ హీరోగా నటించిన ఆపరేషన్ గోల్డ్ ఫిష్ చిత్రంలో నటించింది. ఈ సినిమ ఫ్లాప్ కావడంతో పెద్దగా గుర్తింపు రాలేదు. ఇప్పుడు ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం రావడంతో సాషా పేరు హాట్ టాపిక్‌గా మారింది.
ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘రాధేశ్యామ్’ సంక్రాంతి సందర్భంగా విడుదల కానుంది. ‘రాధేశ్యామ్’ కొత్త పోస్టర్‌తో ఈ విషయాన్ని శుక్రవారం చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం సంక్రాంతి బరిలో అయిన నిలుస్తుందా అనేది చూడాలి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
Krakow Shooting: పోలాండ్‌లో కాల్పుల ఘటన.. ఆరుగురు మృతి, గన్‌మెన్ ఇంట్లో మరిన్ని మృతదేహాలు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

