Director Yata Satyanarayana | తెరపైకి తెలంగాణ వీరుల కథలు: యాటా సత్యనారాయణ
‘రజాకార్ల అకృత్యాలకు ఈ సినిమా గొప్ప డాక్యుమెంటరీ. ఈ సినిమాలో వీరనారి చాకలి ఐలమ్మ పాత్రలో నటించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పారు సీనియర్ నటి ఇంద్రజ. సమర్వీర్ క్రియేషన్స్ పతాకంపై బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో రూపొందించిన ‘రజాకార్' చిత్రం గత ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Director Yata Satyanarayana | ‘రజాకార్ల అకృత్యాలకు ఈ సినిమా గొప్ప డాక్యుమెంటరీ. ఈ సినిమాలో వీరనారి చాకలి ఐలమ్మ పాత్రలో నటించడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నా’ అని చెప్పారు సీనియర్ నటి ఇంద్రజ. సమర్వీర్ క్రియేషన్స్ పతాకంపై బాబీ సింహ, వేదిక, అనిష్క త్రిపాఠి, ప్రేమ, ఇంద్రజ ప్రధాన పాత్రల్లో రూపొందించిన ‘రజాకార్’ చిత్రం గత ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చింది. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని గూడూరు నారాయణ రెడ్డి నిర్మించారు. ఈ నెల 24న నుంచి ఈ సినిమా ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మాట్లాడుతూ.. ‘ఈ సినిమా కు ఎన్నో అవార్డులొచ్చాయి. తెలంగాణ చరిత్రలో గొప్ప వీరులకు సంబంధించిన 20 కథలు నా దగ్గర ఉన్నాయి. అవకాశాన్ని బట్టి వాటిని సినిమాలుగా తెరకెక్కిస్తా’ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | వ్యాయామం చేసేటప్పుడు ఏదిపడితే అది తింటే ప్రమాదం.. ఎందుకో తెలుసా..?
ACB Case | ఏసీబీ వలలో భైంసా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వీడియో
AP News | తీసుకున్న రూ.500 తిరిగివ్వలేదని ఓ వ్యక్తిపై వేడి నూనె గుప్పిన మహిళ
ఎదురెదురుగా బైకులు ఢీ.. ముగ్గురికి గాయాలు
‘కాంట్రాక్టు కార్మికులకు రూ.120 బోనస్ చెల్లించాలి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

