Actor Vishal | నన్ను క్షమించండి.. వైరల్ వీడియోపై వివరణ ఇచ్చిన విశాల్
Actor Vishal | కోలీవుడ్ నటుడు విశాల్‌కు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. క్రిస్మస్, న్యూ ఇయర్ జరుపుకోవడానికి అమెరికా వెళ్లిన విశాల్ అక్కడ న్యూయార్క్ వీధుల్లో ఓ అమ్మాయితో కలిసి నడుస్తూ మొహం దాచుకుంటున్నట్లు కనిపించే వీడియోను పోస్ట్ చేశాడు.
Actor Vishal | కోలీవుడ్ నటుడు విశాల్‌కు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. క్రిస్మస్, న్యూ ఇయర్ జరుపుకోవడానికి అమెరికా వెళ్లిన విశాల్ అక్కడ న్యూయార్క్ వీధుల్లో ఓ అమ్మాయితో కలిసి నడుస్తూ మొహం దాచుకుంటున్నట్లు కనిపించే వీడియోను పోస్ట్ చేశాడు. అయితే ఈ వీడియో పోస్ట్ చేసిన కాసేపటికే నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఎంత సినిమా ప్రమోషన్స్ కోసం అయితే మాత్రం ఇలాంటి పనులు చేస్తారా అంటూ విశాల్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. ఇక ఈ వివాదం ముదురుతున్న నేపథ్యంలో విశాల్ ఎక్స్ వేదికగా స్పందించాడు.
”అందరూ నన్ను క్షమించాలి. ఆ వీడియో ఎందుకు తీశానో చెబుతాను. అందులో కొంచెం వాస్తవం.. కొంచెం ప్రాంక్ ఉంది. అవును నేను న్యూయార్క్‌లో ఉన్నాను. ప్రతి సంవత్సరం మా కజిన్స్‌తో అమెరికాకు వెళ్లి సరదాగా గడుపుతుంటా. నా ఒత్తిడిని తగ్గించుకోవడానికి, అలాగే నాకు కొంచెం రెస్ట్ కోసం న్యూయార్క్‌కు వెళుతుంటాం. అయితే నేను పెట్టిన వీడియోలో మొహం ఎందుకు దాచుకున్నానంటే.. అదొక ప్రాంక్. క్రిస్మస్ రోజు నాతో సరదాగా మా కజిన్స్ అందరూ ప్రాంక్ వీడియో చేశారు. ఇది చిలిపి పని అని తెలుసు కానీ అలా చేయడం వలన నాలోని చిన్నతనం గుర్తొచ్చింది. ఈ వీడియోతో ఎవరిని హర్ట్ చేయలి అనుకోలేదు” అంటూ విశాల్ రాసుకోచ్చాడు.
Sorry guys, I guess it’s time to reveal the truth about the recent video. Well well well, it’s half true in terms of location, yes I am in New York which is my regular retreat place with my cousins, which is a ritual of destressing myself every year after a super chaotic rest of…
— Vishal (@VishalKOfficial) December 27, 2023
Puratchi thalapathy #Vishal 😂
It’s his new girlfriend 🤣
Edutha paru oru ottam 😀pic.twitter.com/LeHvUStBzO
— Sekar 𝕏 (@itzSekar) December 26, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

