బీజేపీ నాయకురాలిపై ఉర్ఫి జావేద్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు
Urfi Javed | తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకురాలు చిత్ర కిశోర్ వాఘ్‌పై బిగ్‌బాస్ ఓటీటీ ఫేమ్ ఉర్ఫి జావేద్ మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తాను ధరించే దుస్తులపై కిశోర్ వాఘ్
Urfi Javed | తనపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ నాయకురాలు చిత్ర కిశోర్ వాఘ్‌పై బిగ్‌బాస్ ఓటీటీ ఫేమ్ ఉర్ఫి జావేద్ మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తాను ధరించే దుస్తులపై కిశోర్ వాఘ్ అసభ్యకరంగా మాట్లాడారని, ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్‌ను కోరింది. అంతే కాకుండా తనను బెదిరింపులకు గురి చేశారని పేర్కొంది.
అయితే జనవరి 4వ తేదీన బీజేపీ లీడర్ కిశోర్ వాఘ్.. ఉర్ఫి జావేద్‌పై ట్విట్టర్లో ఈ విధంగా స్పందించారు. ఉర్ఫి జావేద్ డ్రెస్సింగ్‌పై మహిళా కమిషన్ ఏమైనా చేస్తుందా? అని ప్రశ్నించారు. వీధుల్లో బహిరంగంగా అర్ధనగ్నంగా మహిళలు నడుస్తున్నారు. ఇలాంటి విషయాల్లో మహిళా కమిషన్ ఎందుకు స్పందించడం లేదు. చర్యలు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు. ఈ నిరసన ఉర్ఫిజావేద్పై కాదు.. అలా అర్ధనగ్నంగా బహిరంగ ప్రదేశాల్లో నడవడంపై మాత్రమే అని పేర్కొన్నారు. ఈ ఘటనపై మహిళా కమిషన్ ఏమైనా చర్యలు తీసుకుంటుందా? అని కిరణ్ వాఘ్ అడిగారు. ఈ ట్వీట్లపై స్పందించిన ఉర్ఫి జావేద్ తన న్యాయవాది ద్వారా మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు.
भाषा नको तर कृती हवी..
सार्वजनिक ठिकाणी उघडंनागडं फिरणं हि आपल्या महाराष्ट्राची संस्कृती आहे का ?
मुंबईतल्या भर रस्त्यात उर्फीच्या या शरीरप्रदर्शनाचं जे अतिशय बिभत्स आहे @Maha_MahilaAyog समर्थन करतंय का ?
आणि हो …कायदा कायद्याचं काम करणारंच महिला आयोग काही करणार की नाही ? pic.twitter.com/O0KSb9A5r7
— Chitra Kishor Wagh (@ChitraKWagh) January 4, 2023
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Para Swimmer Aalam Shaikh: హోటల్లో మహిళా సిబ్బందితో అనుచిత ప్రవర్తన.. భారత పారా స్విమ్మర్ డిపోర్ట్
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లోకి సోనియా గాంధీ.. ఫాలోఅవుతున్న కాంగ్రెస్ నేతలు
Resign | టీడీపీకి భారీ షాక్ ..వైసీపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

