Actor Suriya | ‘కంగువా’ షూటింగ్లో హీరో సూర్యకు ప్రమాదం.. ఆసుపత్రికి తరలింపు
Kanguva Movie | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కంగువా సినిమా షూటింగ్లో గాయపడ్డాడు. తమిళ స్టార్ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షూటింగ్లో భారీ యాక్షన్ సీన్స్‌లో పాల్గొన్న సూర్యపై రోప్ కెమెరా వచ్చి మీద పడింది. దీంతో ప్రమాదవశాత్తు సూర్య భుజానికి గాయమైంది.
Actor Suriya | కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కంగువా సినిమా షూటింగ్లో గాయపడ్డాడు. తమిళ స్టార్ దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం చెన్నైలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షూటింగ్లో భారీ యాక్షన్ సీన్స్‌లో పాల్గొన్న సూర్యపై రోప్ కెమెరా వచ్చి మీద పడింది. దీంతో ప్రమాదవశాత్తు సూర్య భుజానికి గాయమైంది. ఇక షూటింగ్ ఆపేసిన యూనిట్ సభ్యులు.. సూర్యను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయన ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.
అయితే సూర్యకు మేజర్‌గా గాయాలు కాలేవని, ఓ వారం వరకు రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్ చెప్పాడట. ఇక వారం తర్వాతే సినిమా షూటింగ్ మళ్లీ మొదలు కానుందని దర్శకుడు చెప్పాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TTD | పోగొట్టుకున్న బంగారాన్ని కొద్ది గంటల్లోనే భక్తుడికి అప్పగించిన టీటీడీ
సైదమ్మ కుటుంబానికి మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఆర్థిక సాయం
GV Prakash | టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్లకు గట్టి పోటీ ఇస్తున్న జీవీ ప్రకాశ్.. బాలయ్య-కొరటాల సినిమాకు కూడా ఛాన్స్!
సమసమాజ స్థాపనే మహాత్మా పూలే ఆశయం
Lemon Juice | నిమ్మకాయ నుంచి సులభంగా రసం పిండాలంటే.. వంటింటి చిట్కా..
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

