శివన్న ఎంట్రీ షురూ..
అగ్రహీరో రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతోన్న RC 16 (వర్కింగ్ టైటిల్) చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్న విషయం తెలిసిందే. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి.
అగ్రహీరో రామ్‌చరణ్ కథానాయకుడిగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో రూపొందుతోన్న RC 16 (వర్కింగ్ టైటిల్) చిత్రం షూటింగ్ ప్రస్తుతం జరుగుతున్న విషయం తెలిసిందే. జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీమూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్స్, వృద్ధి సినిమాస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. గత ఏడాది నవంబర్‌లో మైసూర్ షెడ్యూల్‌ని పూర్తి చేశారు. ఈ మధ్యే హైదరాబాద్ షెడ్యూల్ కూడా పూర్తయింది. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలు కానుంది. ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్లోనే ఆయన జాయిన్ కానున్నారు. ఈ సందర్భంగా శివన్న లుక్ టెస్ట్‌ని కూడా పూర్తి చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను బుధవారం మేకర్స్ విడుదల చేశారు. జగపతిబాబు, ‘మీర్జాపూర్’ఫేం దివ్యాంశు ముఖ్య పాత్రల్ని పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, సంగీతం: ఏ.ఆర్.రెహమాన్, నిర్మాత: వెంకట్ సతీష్ కిలారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

