Loksabha Elections 2024 | ఫ్యామిలీతో కలిసి ఓటు వేసిన షారుక్ ఖాన్
Loksabha Elections 2024 | లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections)లో భాగంగా సోమవారం ఐదో దశ పోలింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నేడు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఇక పెద్దసంఖ్యలో సామాన్యులు, సెలబ్రిటీలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
Loksabha Elections 2024 | లోక్సభ ఎన్నికల(Lok Sabha Elections)లో భాగంగా సోమవారం ఐదో దశ పోలింగ్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. నేడు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 6 గంటలకు ముగియనుంది. ఇక పెద్దసంఖ్యలో సామాన్యులు, సెలబ్రిటీలు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే బాలీవుడ్ సినీ ప్రముఖులు అక్షయ్ కుమార్ (Akshay Kumar), జాన్వీ కపూర్ (Janhvi Kapoor), రాజ్కుమార్ రావ్, ఐరా ఖాన్, ఫర్హాన్ అక్తర్, జోయా అక్తర్, షాహిద్ కపూర్ సహా పలువురు తారలు ఓటేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని అభిమానులకు పిలుపునిచ్చారు.
ఇదిలావుంటే తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కూడా తన తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫ్యామిలీతో కలిసి పోలింగ్ కేంద్రంకు వచ్చిన షారుఖ్ ఓటు వేసిన అనంతరం తన వేలికి ఉన్న ఇంక్ గుర్తును ప్రదర్శించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు.
Lok Sabha polls: SRK, Gauri cast vote with their children in Mumbai
Read @ANI Story | https://t.co/BflWyXTGL6#shahrukhkhan #Loksabhaelection2024 #Bollywood pic.twitter.com/MDEcgmFs29
— ANI Digital (@ani_digital) May 20, 2024
మరోవైపు భారత క్రికెట్ దిగ్గజం, ఎన్నికల ప్రచారకర్త సచిన్ టెండూల్కర్ (Sachin Tendulkar) సైతం ఓటు వేశారు. ముంబైలోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద కుమారుడు అర్జున్ టెండూల్కర్ (Arjun Tendulkar)తో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

