Sarath Babu | శరత్‌బాబు వైవాహిక జీవితంలో ఒడిదుడుకులు
Actor Sarath Babu | సీనియర్ నటుడు శరత్‌బాబు మరణంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన మరణం పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. శరత్‌బాబు భౌతిక కాయాన్ని చెన్నైలోని ఆయన నివాసానికి తరలించడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
Actor Sarath Babu | సీనియర్ నటుడు శరత్‌బాబు మరణంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శరత్‌బాబు గచ్చిబౌళిలోని ఏఐజి హాస్పిటల్లో చికిత్స తీసుకుంటూనే ఈరోజు ఒంటి గంటన్నర సమయంలో మృతిచెందాడు. ఆయన మరణం పట్ల టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. శరత్‌బాబు భౌతిక కాయాన్ని చెన్నైలోని ఆయన నివాసానికి తరలించడానికి కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇక శరత్‌బాబు వ్యక్తిగత జీవితం విషయానికొస్తే 1974లో నటి రమాప్రభను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే రమాప్రభ ఇండస్ట్రీలో సీనియర్ నటిగా పేరొందారు. అయితే వ్యక్తిగత కారణలతో వివాహమైన 14ఏళ్లకు వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత శరత్‌బాబు రెండేళ్లకే తమళ నటుడు నంబియార్ కూతురు స్నేహను 1990లో రెండో వివాహం చేసుకున్నాడు. కాగా ఈమెతో కూడా మనస్పర్థలు రావడంతో 2011లో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి శరత్‌బాబు ఒంటిరిగానే ఉంటున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మంత్రిగారి సిఫార్సు.. మహా కుంభకోణం వివేక గంగాధరం!
రైతన్నపై ఆంక్షలు.. కాలువల్లో మోటర్లు వాడొద్దు.. నీళ్లు తోడొద్దు
పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
రేవంత్ సర్కార్‌లో అన్నీ స్కామ్‌లే.. కార్మికుల సొమ్మునూ వదలట్లే
కమీషన్ల కోసమే కొడంగల్-పేట ఎత్తిపోతలు!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

