Champion Movie | సాకర్ నేపథ్యంలో రోషన్ మూవీ.. ‘ఛాంపియన్’ గ్లింప్స్ రిలీజ్
Roshan Meka | హీరో శ్రీకాంత్ (Actor Srikanth) తనయడు రోషన్(Roshan Meka) నటిస్తున్న తాజా చిత్రం ఛాంపియన్.
Roshan Meka | హీరో శ్రీకాంత్ (Actor Srikanth) తనయడు రోషన్(Roshan Meka) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి నాలుగు ఏండ్లు అవుతుంది. నిర్మాత కాన్వెంట్, పెళ్లిసందD లాంటి సినిమాలతో అలరించిన రోషన్ ఆ తర్వాత మరో మూవీ సైన్ చేయలేదు. అయితే చాలా రోజుల తర్వాత రోషన్ కొత్త మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రోషన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఛాంపియన్. ఈ సినిమాకు ప్రదీప్ అద్వైత్ దర్శకత్వం వహిస్తుండగా.. స్వప్న సినిమాస్, జీ స్టూడియోస్, ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ కాన్సెప్ట్ బ్యానర్లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
నేడు రోషన్ బర్త్‌డే కానుకగా మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ వీడియో చూస్తుంటే.. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్నట్లు తెలుస్తుంది. ఫుట్‌బాల్(soccer) ఆట నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో రోషన్ రెండు కొత్త లుక్స్‌లో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కిలో రూ.15కే రేషన్ బియ్యం కొనుగోలు.. రూపు మార్చి రూ.100కు విక్రయం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

