Actor Nani | కడప పెద్ద దర్గాను సందర్శించిన హీరో నాని
Actor Nani | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'హాయ్ నాన్న' (Hi Nanna). నాని 30 (Nani 30)గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అయితే ఈ సినిమా డిసెంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
Actor Nani | టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘హాయ్ నాన్న’ (Hi Nanna). నాని 30 (Nani 30)గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. అయితే ఈ సినిమా డిసెంబరు 7న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.
అయితే ప్రమోషన్స్‌లో భాగంగా ఆదివారం కడప వెళ్లిన నాని అక్కడ ప్రసిద్ధిగాంచిన పెద్ద దర్గా(Kadapa Dargha)ను సందర్శించారు. ఈ సందర్భంగా దర్గా నిర్వాహకులు ఆయనకు సంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికారు. దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నానిని చూసేందుకు అభిమానులు ఏగబడ్డారు. ఇక నాని మాట్లాడుతూ.. తనకు కడప దర్గాలో మొక్కు ఉందని.. అది తీర్చుకోవాలని ఇక్కడకు వచ్చానని.. దర్గాను సందర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. అంతకుముందు కృష్ణగాడి వీరప్రేమగాథ సమయంలో కూడా నాని కడప దర్గాను దర్శించుకున్నారు.
ఇక ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ భామ సీతారామం ఫేం మృణాళ్ థాకూర్ హీరోయిన్గా నటిస్తోండగా.. మలయాళ నటుడు జయరాం కీలక పాత్ర పోషిస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | గడ్డిపోతారం పారిశ్రామికవాడ ప్రమాదంపై హరీశ్‌రావు దిగ్భ్రాంతి.. మృతుల కుటుంబాలకు రూ.కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్
గడ్డిపోతారం పారిశ్రామికవాడలో గ్యాస్ లీక్.. ఇద్దరు కార్మికులు మృతి
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

