జయలలిత సమాధి వద్ద తలైవి కంగనా నివాళి..

చెన్నై: బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఇవాళ చెన్నైలో జయలలిత సమాధి వద్ద పుష్ప నివాళి అర్పించారు. తమిళనాడు మాజీ సీఎం జయలలిత జీవితకథ ఆధారంగా తలైవీ చిత్రాన్ని కంగనా తీస్తున్న విషయం తెలిసిందే. ఆ ఫిల్మ్‌కు చెందిన ట్రైలర్ చాలా రోజుల క్రితమే రిలీజైంది. అయితే తలైవీ సినిమాను ఈ నెలలోనే రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నటి కంగనా.. చెన్నైలోని మెరీనా బీచ్‌లో ఉన్న జయ సమాధి వద్దకు వెళ్లి పుష్ప నివాళి అర్పించారు. విజయ్ డైరక్షన్లో వస్తున్న ఈ సినిమాను ఈ నెల 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాను రూపొందించారు. కరోనా నేపథ్యంలో తొలుత తలైవీ సినిమాను ఓటీటీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా.. థియేటర్ ఓనర్ల ఆందోళనతో మొదట ఆ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు అంగీకరించారు. తలైవి ఫిల్మ్‌లో కంగనా రనౌత్ జయలలిత పాత్ర పోషిస్తున్నది. ఈ ఫిల్మ్‌లో అరవింద స్వామి, సామ్నా కాసిమ్, సముతిరాకాని, భాగ్యశ్రీ, ప్రియమణి నటిస్తున్నారు.

Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

