Home
Cinema
Aamir Khan Reunites With Lagaan Ashutosh Gowariker For Lala Amarnath Biopic After 25 Years
లగాన్ డైరెక్టర్‌తో సినిమా
బాలీవుడ్ క్లాసిక్స్‌లో అమీర్‌ఖాన్ ‘లగాన్' చిత్రం ముందు వరుసలో ఉంటుంది. ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఇప్పటికీ అభిమానులున్నారు.
బాలీవుడ్ క్లాసిక్స్‌లో అమీర్‌ఖాన్ ‘లగాన్’ చిత్రం ముందు వరుసలో ఉంటుంది. ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఇప్పటికీ అభిమానులున్నారు. దేశవ్యాప్తంగా అశేష ప్రేక్షకుల మన్ననలందుకున్న ఈ చిత్రానికి అశుతోష్ గోవారికర్ దర్శకుడు. ఈ దిగ్దర్శకుడు ఇన్నాళ్లకు మళ్లీ అమీర్‌ఖాన్‌తో సినిమా చేయనున్నట్టు బీటౌన్‌లో టాక్ వినిపిస్తున్నది. ఈసారి కూడా క్రికెట్ నేపథ్య కథతోనే సినిమా చేయనున్నట్టు సమాచారం.
ప్రముఖ క్రికెటర్ లాలా అమర్నాథ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించనున్నట్టు తెలిసింది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో జరిగే కథ ఇదని, ‘లగాన్’ మాదిరిగా ఇది కూడా పీరియాడిక్ నేపథ్యంతో సాగుతుందని సినీవర్గాల చెబుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సివుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JNTU | మహబూబాబాద్ జేఎన్టీయూలో అక్రమాలు.. హాస్టల్ డిపాజిట్ పర్సనల్ ఖాతాలోకి!
సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు.. పంట చేతికొచ్చేనా..?
Kodangal | సీఎం ఇలాకాలో బలవంతపు భూ సేకరణ.. మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం
Insurance Scam | శవాల మీది పేలాల మేత.. కార్మిక శాఖలో 150 కోట్ల స్కామ్
Revanth Reddy | చదువును వ్యాపారం చేయొద్దని అప్పుడు ఉపన్యాసాలు.. ఇప్పుడు కూతురితోనే కార్పొరేట్ స్కూల్.. సీఎం రేవంత్ తీరుపై క్రిశాంక్ ఫైర్
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

