కార్గిల్‌కు నాగచైతన్య

మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్‌ఖాన్ నటిస్తున్న ‘లాల్‌సింగ్ చద్దా’ చిత్రంలో యువహీరో నాగచైతన్య ఓ కీలకమైన పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. హాలీవుడ్లో విశేషప్రజాదరణ పొందిన ‘ఫారెస్ట్ గంప్’ (1994) చిత్రానికి రీమేక్ ఇది. ఈ చిత్రానికి సంబంధించిన చివరి షెడ్యూల్‌ను ఈ నెలాఖరులో కశ్మీర్‌లోని కార్గిల్‌లో జరిపేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దాదాపు 45రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్లో కార్గిల్ నేపథ్య యుద్ధ సన్నివేశాల్ని తెరకెక్కించబోతున్నారు. ఇందులో నాగచైతన్య పాల్గొనబోతున్నట్లు తెలిసింది. సినిమాలో కీలమైన ఈ షెడ్యూల్లో నాగచైతన్యపై ముఖ్యఘట్టాల్ని చిత్రీకరించనున్నారని సమాచారం. నాగచైతన్య నటిస్తున్న తొలి బాలీవుడ్ చిత్రమిదే కావడం విశేషం. అద్వైత్‌చందన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది క్రిస్మస్కు ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

