Aamani: అందగత్తెను కాదని కామెంట్స్ చేశారు: ఆమని

టాలీవుడ్ సీనియర్ నటి ఆమని వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగా అలరించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జంబలకిడిపంబ’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆమని ‘మిస్టర్ పెళ్లాం’, ‘శుభలగ్నం’, ‘అమ్మదొంగ’ వంటి ఎన్నో చిత్రాలతో మెప్పించారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో సహాయ పాత్రలు పోషిస్తూ అలరిస్తుంది.
ఆమని సినిమాలలోనే కాదు ధారావాహికల్లోనూ నటిస్తున్నారు. తాజాగా ఆమని, నటి ఇంద్రజతో కలిసి ఆలీతో సరదాగా కార్యక్రమానికి హాజరైంది. అందులో తన పర్సనల్ విషయాలు షేర్ చేసుకుంది ఆమని. తనకు ఐదేళ్ల సంవత్సరం నుండి సినిమాలు అంటే పిచ్చి అని ఆ సమయంలోనే శ్రీదేవి, జయసుధలను తలుచుకుంటూ వారిలా ఎప్పుడు నటిస్తానో అని అనుకునేదాన్ని చెప్పుకొచ్చింది.
జంబలకడి పంబ సినిమాలో మగవాళ్ళు ఆడవాళ్ళుగా ఎలా మారతారో నిజ జీవితంలోను అలా జరగాలని ఫన్నీ కామెంట్స్ చేసింది. మామిడి పండ్లు దొంగతనం చేసి తినడం అంటే చాలా ఇష్టమని తెలిపింది. ఇక తనకు సినిమాలలో నటించాలని ఉందని తన కుటుంబ సభ్యులతో చెప్పినప్పుడు .. ఆమె సినిమాల్లో చేయడమేమిటి.. అంత పెద్ద అందగత్తె కాదు అని ఆమని బంధువులు ఎగతాళి చేశారట. ఈ విషయం చెప్పి ఒకింత భావోద్వేగానికి గురైంది. ప్రస్తుతం ముత్యమంతా ముద్దు సీరియల్ లో డబ్బు ఆశ ఉన్న అత్తగా నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- aamani
- ali tho saradaga
RELATED ARTICLES
తాజా వార్తలు
JIO IPO | దుమ్మురేపిన జియో ఐపీవో.. ముగిసిన మెగా పబ్లిక్ ఇష్యూ.. 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్ర్కైబ్
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

