విభిన్నం..వినూత్నం

ఆది సాయికుమార్ హీరోగా కల్యాణ్ జీ గోగన దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్నది. విజన్ సినిమాస్ పతాకంపై నాగం తిరుపతిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సునీల్ కీలక పాత్రను పోషించనున్నారు. త్వరలో షూటింగ్ ప్రారంభంకానున్నది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘వైవిధ్యమైన కథాంశంతో రూపొందనున్న చిత్రమిది. హీరోగా ఆదిని కొత్త పంథాలో ఆవిష్కరిస్తుంది. సునీల్ పాత్ర సినిమాకు ప్రధానాకర్షణగా నిలుస్తుంది. వెండితెరపై ఇప్పటివరకు ఎవరూ స్పృశించని సరికొత్త పాయింట్‌తో కల్యాణ్ ఈ కథను సిద్ధంచేశారు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని వెల్లడిస్తాం’ అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తిక్, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

