Aadi Saikumar | ఆసక్తికరంగా ఆది ‘CSI సనాతన్’ గ్లింప్స్..!
CSI Sanathan Movie Glimps Video | ఫలితంతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తుంటాడు ఆది సాయికుమార్. ఈ ఏడాది ఇప్పటికే ఈయన నటించిన మూడు సినిమాలు విడుదలైయ్యాయి. ప్రస్తుతం ఈయన అరడజను సినిమాలను సెట్స్ పైన ఉంచాడు.
CSI Sanathan Movie Glimps Video | ఫలితంతో సంబంధంలేకుండా వరుసగా సినిమాలను చేస్తుంటాడు ఆది సాయికుమార్. ఈ ఏడాది ఇప్పటికే ఈయన నటించిన మూడు సినిమాలు విడుదలైయ్యాయి. ప్రస్తుతం ఈయన అరడజను సినిమాలను సెట్స్ పైన ఉంచాడు. అందులో ‘CSI సనాతన్’ ఒకటి. శివశంకర్ దేవ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరపుకుంటుంది. సస్పెన్స్ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చాగంటి ప్రొడక్షన్స్ బ్యానర్‌పై అజయ్ శ్రీనివాస్ నిర్మిస్తున్నాడు. తాజాగా మేకర్స్ ఈ సినిమా గ్లింప్స్‌ను విడుదల చేశారు.
ఈ చిత్రంలో ఆది క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేటీవ్ ఆఫిసర్‌గా కనిపించనున్నాడు. క్రైమ్ సీన్లో దొరికే ఎవిడెన్స్, క్లూస్ డిపార్ట్మెంట్ సీఎస్ఐ ఆద్వర్యంలో చేస్తారు. వాళ్ళకి అక్కడ దొరికే ఎవిడెన్స్ ఫోరెన్సిక్ లాబ్ టెక్నీషియన్స్ ఇవ్వగానే.. వాళ్ళు వాటిని ఎగ్జామిన్ చేసి మ్యాక్సిమమ్ కేస్‌లను సాల్వ్ చేస్తారు అంటూ సీఎస్ఐ అంటే ఎవరు అనే దానికి వివరణ బాగుంది. ఏ క్రైమ్ సీన్ అయినా ఇట్టే సాల్వ్ చేసే సీఎస్ఐ సనాతన్గా ఆది ఈ చిత్రంలో కనిపించనున్నాడు. అనీష్ సోలోమాన్ నేపథ్య సంగీతం థ్రిల్ ఫీల్‌ను కలిగిస్తుంది. ఈ చిత్రంలో ఆదికి జోడీగా మిషా నారంగ్ హీరోయిన్గా నటిస్తుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

