కనిపించని శత్రువు

‘కంటికి కనిపించని కాలయముడు లాంటి శత్రువు పన్నిన పద్మవ్యూహంలో చిక్కుకున్న ఓ పోలీస్ ఎలా బయటపడ్డాడు? కాలసర్పంలా దూసుకొస్తున్న సమయంలో సమస్యల వలయాన్ని ఎదురించి అతడు ఎలాంటి పోరాటం చేశాడో తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే’ అంటున్నారు ఆది సాయికుమార్. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం ‘బ్లాక్’. జీబీ కృష్ణ దర్శకుడు. మహంకాళీ దివాకర్ నిర్మాత. దర్శణ బానీక్ కథానాయిక. ఇటీవల ఈచిత్ర టీజర్ విడుదలైంది. శత్రువును అన్వేషిస్తూ ఆది సాగించిన ప్రయాణంతో టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ‘యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతున్న చిత్రమిది. త్వరలో ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అని నిర్మాత తెలిపారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Aadi Saikumar
- Black Movie
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

