రొటీన్‌కు భిన్నంగా

ఆదిసాయికుమార్, పాయల్‌రాజ్‌పుత్ జంటగా విజన్ సినిమా పతాకంపై తెరకెక్కుతున్న తాజా చిత్రం ఇటీవల ప్రారంభమైంది. కల్యాణ్ జీ గోగణ దర్శకుడు. నాగం తిరుపతిరెడ్డి నిర్మాత. సునీల్ కీలక పాత్రధారి. దర్శకుడు మాట్లాడుతూ ‘రొటీన్‌కు భిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఈ సినిమాకు ‘టి.ఎం.కె’ అనే వర్కింగ్ టైటిల్‌ను నిర్ణయించాం. ఆ పేరు వెనకున్న కథేమిటన్నది ఆసక్తికరంగా ఉంటుంది. ఆది సాయికుమార్ పాత్ర సరికొత్తగా ఉంటుంది. సోమవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాం’ అని తెలిపారు. పూర్ణ, కబీర్దుహాన్సింగ్, ఠాకూర్ అనూప్‌సింగ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సాయికార్తిక్, సినిమాటోగ్రఫీ: బాల్‌రెడ్డి, ఎడిటింగ్: మణికాంత్.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- Aadi
- payal rajput
RELATED ARTICLES
తాజా వార్తలు
Iran vs US | ఇరాన్‌పై మళ్లీ సైనికచర్య తప్పదన్న ట్రంప్.. నిప్పుతో చెలగాటమొద్దన్న ఇరాన్..!
Kerala Governor | కేరళ రాజ్ భవన్లో వెజ్ ఓన్లీ కిచెన్.. గవర్నర్ ఆదేశం.. మండిపడ్డ కాంగ్రెస్, సీపీఎం
Gopi Chand | సైనికుడిగా గోపీచంద్ పవర్ఫుల్ లుక్.. 50 శాతం పూర్తయిన ‘సింగ’ షూటింగ్!
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

