Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ నిర్మాతకు భారీ నష్టాలు.. అసలు బ్రేక్ ఈవెన్ అన్నా అవుతుందా?
AadarshaKutumbam | వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది.
Aadarsha Kutumbam | వెంకటేష్ హీరోగా తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఎలాంటి పెద్ద పోటీ లేకుండా మొదటి ఆరు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఇప్పుడు సరికొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. గురువారం రోజున ‘రామాయణ: పార్ట్ 1’ విడుదలవుతుండగా, శుక్రవారం సూర్య నటిస్తున్న ‘సీన్’తో పాటు ‘సమ్మర్ హాలిడేస్’ సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి. దీనితో ఈ చిత్రానికి ఇప్పటివరకు ఉన్న సాఫీ ప్రయాణానికి బ్రేకులు పడినట్లయింది.
ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, ఈ వెంకటేష్ సినిమా ప్రపంచవ్యాప్తంగా గరిష్టంగా రూ. 70 కోట్ల గ్రాస్ వసూళ్లతో థియేట్రికల్ రన్‌ను ముగించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి. దాదాపు రూ. 130 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రానికి నాన్-థియేట్రికల్ రూపంలో మంచి డీల్ కుదిరినప్పటికీ, థియేట్రికల్ బిజినెస్ పరంగా మాత్రం భారీ నష్టాలు తప్పేలా లేవు. థియేట్రికల్ హక్కుల విలువను రాబట్టుకోవాలంటే సినిమా రూ. 100 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే, నిర్మాతకు దాదాపు రూ. 30 నుండి రూ. 40 కోట్ల వరకు నష్టాలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ నిర్మాతకు భారీ నష్టాలు.. అసలు బ్రేక్ ఈవెన్ అన్నా అవుతుందా?
Ala Venkateswar Reddy | కాంగ్రెస్ అసమర్థతతో ఎండిన పంటలు : మాజీ ఎమ్మెల్యే ఆల వేంకటేశ్వర్‌రెడ్డి
IPL: చెన్నై జట్టులోకి ఎస్ఆర్హెచ్ బ్యాటర్.. 7 కోట్లు వదులుకున్న లివింగ్‌స్టోన్
Anjaiah Yadav | ఎండిన పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్.. వీడియో
AP News | ఏపీలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్.. మధ్యాహ్నం ఒంటిగంట వరకు 30.50 శాతం పోలింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

