ఆల్ ఇండియా ర్యాంకర్స్
‘AIR’ పేరుతో ఓ వెబ్‌సిరీస్ రూపొందనుంది. ‘ఆల్ ఇండియా ర్యాంకర్స్' అనేది ఉపశీర్షిక. హర్ష రోషన్, భాను ప్రతాప్, జయతీర్థ, హర్ష చెముడు, సింధురెడ్డి ప్రధాన పాత్రధారులు. ఈ సిరీస్ వివరాలను తెలియజేస్తూ ఈటీవీ విన్ ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. జోసెఫ్ క్లింటన్ ఈ సిరీస్‌కి దర్శకుడు.
‘AIR’ పేరుతో ఓ వెబ్‌సిరీస్ రూపొందనుంది. ‘ఆల్ ఇండియా ర్యాంకర్స్’ అనేది ఉపశీర్షిక. హర్ష రోషన్, భాను ప్రతాప్, జయతీర్థ, హర్ష చెముడు, సింధురెడ్డి ప్రధాన పాత్రధారులు. ఈ సిరీస్ వివరాలను తెలియజేస్తూ ఈటీవీ విన్ ఆదివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. జోసెఫ్ క్లింటన్ ఈ సిరీస్‌కి దర్శకుడు. ఆదివారం పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ లాంఛనంగా మొదలైంది. నిర్మాత ఎస్కేఎన్ అనౌన్స్మెంట్ పోస్టర్ని విడుదల చేశారు. ఇదో థ్రిల్లింగ్ వెంచర్ అని, ప్రేక్షకులకు గుర్తుండిపోయే సిరీస్ అవుతుందని, ఎమోషన్, డ్రామా, వినోదం కలబోతగా ఈ సిరీస్ ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ సిరీస్‌కి సందీప్‌రాజ్ సమర్పకుడు కాగా, పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ఈ సిరీస్ రూపొందనుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

