Home
Cinema
A Film Is Being Made Based On The Bonds And Emotions Of Harikrishna And Bhavyasri Movie 3rd Shedule Started
వైవిధ్యమైన ప్రేమకథ
హరికృష్ణ, భవ్యశ్రీ జంటగా బంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో ఓ సినిమా రూపొందుతున్నది. ఆదినారాయణ పినిశెట్టి దర్శకుడు. తిరుపతి శ్రీనివాసరావు నిర్మాత.
హరికృష్ణ, భవ్యశ్రీ జంటగా బంధాలు, భావోద్వేగాల నేపథ్యంలో ఓ సినిమా రూపొందుతున్నది. ఆదినారాయణ పినిశెట్టి దర్శకుడు. తిరుపతి శ్రీనివాసరావు నిర్మాత. సినిమా చిత్రీకరణ దశలో ఉంది. రీసెంట్గా మూడో షెడ్యూల్ మొదలైంది. దర్శకుడు మాట్లాడుతూ ‘ఇది ఓ వైవిధ్యమైన ప్రేమకథ.
అన్ని వర్గాలనూ ఆకట్టుకునేలా కథ, కథనాలు ఉంటాయి.’ అన్నారు. కొత్త జానర్లో సినిమా ఉంటుందని, అందమైన లొకేషన్స్‌లో సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని నిర్మాత చెప్పారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

