Filmfare Awards | ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్‌లో సత్తా చాటిన ‘ఆర్ఆర్ఆర్’.. ఏకంగా 8 అవార్డులు
Filmfare Awards | టాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2023(Filmfare Awards 2023) జాబితా విడుదలైంది. 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ( 68th edition of Film fare Awards South) వేడుక గురువారం రాత్రి అట్టహాసంగా జరిగింది.
Filmfare Awards | టాలీవుడ్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ 2023(Filmfare Awards 2023) జాబితా విడుదలైంది. 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డుల ( 68th edition of Film fare Awards South) వేడుక గురువారం రాత్రి అట్టహాసంగా జరిగింది. ఈ ఫెస్టివల్ లో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ చిత్రం సత్తా చాటింది. ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు కేటగిరితో పాటు మొత్తం 8 అవార్డులను సోంతం చేసుకుంది. ఇక ఉత్తమ నటిగా టాలీవుడ్ స్టార్ భామ మృణాల్ ఠాకూర్ అవార్డు అందుకుంది.
ఫిల్మ్‌ఫేర్-2023 విజేతలు వీళ్లే
ఉత్తమ చిత్రం – ఆర్ఆర్ఆర్
ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) – సీతారామం
ఉత్తమ నటుడు – (రామ్ చరణ్- ఎన్టీఆర్)
ఉత్తమ దర్శకుడు – రాజమౌళి
ఉత్తమ నటుడు (క్రిటిక్స్) – దుల్కర్ సల్మాన్
ఉత్తమ నటి – మృణాళ్ ఠాకూర్ (సీతారామం)
ఉత్తమ నటి (క్రిటిక్స్) -సాయి పల్లవి( విరాట్ పర్వం)
ఉత్తమ సహాయ నటుడు – రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)
ఉత్తమ సహాయ నటి – నందితాదాస్ (విరాట్ పర్వం)
ఉత్తమ కొరియోగ్రఫీ -ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు.. ఆర్ఆర్ఆర్)
బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – సాబు శిరిల్ (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ – ఎం.ఎం.కీరవాణి (ఆర్ఆర్ఆర్)
ఉత్తమ సాహిత్యం – సిరివెన్నెల సీతారామశాస్త్రి (సీతారామం)
ఉత్తమ నేపథ్య గాయకుడు – కాలభైరవ (కొమురం భీముడో.. ఆర్ఆర్ఆర్)
ఉత్తమ నేపథ్య గాయని – చిన్మయి శ్రీపాద (ఓ ప్రేమ -సీతారామం)
Also Read..
- Pawan Kalyan | ఒక్క రోజులో మార్పు తీసుకురాలేం.. కొంత సమయం కావాలి.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
- Suriya | సర్ఫిరా మనందరికీ ముఖ్యమైన సినిమా.. ట్రెండింగ్‌లో సూర్య టీం స్టిల్
- Laugh Daily | రోజులో ఒక్కసారైనా నవ్వాల్సిందే.. కొత్త చట్టం తీసుకొచ్చిన జపాన్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

