ఘనంగా ఆస్కార్ అవార్డుల ప్రదానం.. మెరిసిన ‘అరియానా’
Oscar Awards | లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. డ్యూన్ చిత్రానికి పలు విభాగాల్లో అవార్డుల పంట పండింది. సౌండ్ ఎఫెక్ట్స్, ప్రొడక్షన్ డిజైన్, ఒరిజినల్ స్కోర్‌లో డ్యూన్ చిత్రానికి అవార్డులు వచ్చాయి. సినిమాటోగ్రఫీ విభాగంలో గ్రెగ్ ఫ్రాజర్కు(డ్యూన్) ఆస్కార్ అవార్డు వరించింది.
ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా జపాన్‌కు చెందిన డ్రైవ్ మై కార్ నిలిచింది. ఉత్తమ నటుడిగా విల్ స్మిత్(కింగ్ రిచార్డ్), ఉత్తమ డైరెక్టర్‌గా జానే కాంపీయన్(ది పవర్ ఆఫ్ ది డాగ్) ఆస్కార్ అవార్డులను అందుకున్నారు. ఉత్తమ సహాయ నటుడిగా ట్రాయ్ కోట్సుర్‌కు(కోడా) ఆస్కార్ వచ్చింది. ఉత్తమ సహాయ నటిగా అరియానా డీబ్రోస్(వెస్ట్ సైడ్ స్టోరీ), ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో సమ్మర్ ఆఫ్ సోల్‌కు ఆస్కార్ అవార్డు వరించింది.
The Oscar for Actress in a Supporting Role goes to Ariana DeBose for her exceptional performance in ‘West Side Story.’ #Oscars @ArianaDeBose pic.twitter.com/ZydSL3LD3m
— The Academy (@TheAcademy) March 28, 2022
Power couples. #Oscars pic.twitter.com/ZnZDrfjuYJ
— The Academy (@TheAcademy) March 27, 2022
Mac Ruth, Mark Mangini, Theo Green, Doug
Hemphill and Ron Bartlett win the Oscar for Sound for their outstanding work on ‘Dune.’ Congratulations! #Oscars pic.twitter.com/zlvtybBF72— The Academy (@TheAcademy) March 28, 2022
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

