జూమ్ చేతికి ఫైవ్9
జూమ్ చేతికి ఫైవ్9| వీడియో కాన్ఫరెన్సింగ్ సంస్థ జూమ్.. క్లౌడ్ కాంటాక్ట్ సెంటర్ ప్రొవైడర్ ఫైవ్9ను హస్తగతం చేసుకుంటున్న....

l డీల్ విలువ 1.10 లక్షల కోట్లు
శాన్‌జోస్ (అమెరికా), జూలై 19: వీడియో కాన్ఫరెన్సింగ్ సంస్థ జూమ్.. క్లౌడ్ కాంటాక్ట్ సెంటర్ ప్రొవైడర్ ఫైవ్9ను హస్తగతం చేసుకుంటున్నది. పూర్తిగా స్టాక్ లావాదేవీల్లో జరిగే ఈ డీల్ విలువ దాదాపు 14.7 బిలియన్ డాలర్లు (రూ. 1,10,074 కోట్లు).
ఇక ఈ డీల్‌లో భాగంగా ఫైవ్9 వాటాదారులు తమ ఒక్కో షేర్‌కు 0.5533 జూమ్ ఏ క్లాస్ కామన్ స్టాక్‌ను పొందనున్నారు. వచ్చే ఏడాది జూన్ ఆఖరుకల్లా ఈ లావాదేవీ ముగుస్తుందన్న అంచనాలున్నాయి. అయితే ఇంకా ఈ డీల్‌కు ఫైవ్9 వాటాదారుల ఆమోదం
లభించాల్సి ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

