ఇండిగో నూతన సీఈవో విలియం వాల్ష్
దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో నూతన సీఈవోగా విలియం వాల్ష్ నియమితులయ్యారు. ఆయన గతంలో బ్రిటిష్ ఎయిర్వేస్ మాజీ చీఫ్గా విధులు నిర్వహించారు.
న్యూఢిల్లీ, మార్చి 31: దేశీయ విమానయాన దిగ్గజం ఇండిగో నూతన సీఈవోగా విలియం వాల్ష్ నియమితులయ్యారు. ఆయన గతంలో బ్రిటిష్ ఎయిర్వేస్ మాజీ చీఫ్గా విధులు నిర్వహించారు. ఇండస్ట్రీ వెటరన్ అయిన వాల్స్.. ప్రస్తుతం ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) డైరెక్టర్ జనరల్గా విధులు నిర్వహిస్తున్నారు.
జూలై 31న వాల్స్ పదవీకాలం ముగిసిన తర్వాత ఆగస్టు 3న ఇండిగో నూతన సీఈవోగా బాధ్యతలు స్వీకరించనున్నారు. గతేడాది డిసెంబర్లో కంపెనీకి చెందిన విమాన సర్వీసులు భారీగా రద్దు కావడంతో కేంద్ర ప్రభుత్వంతోపాటు డీజీసీఏ జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
Tirumala | ఈనెల 19న స్వామివారి జనవరి నెల దర్శన, వసతి కోటా విడుదల
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

