Vivo Y27 5G | త్వరలో భారత్ మార్కెట్లోకి వివో వై27 4జీ అండ్ వై27 5జీ.. ఇవీ స్పెషిఫికేషన్స్..
Vivo Y27 5G | భారత్ మార్కెట్లోకి చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో వై27 5జీ ఫోన్ త్వరలో ఆవిష్కరిస్తుందని సమాచారం.
Vivo Y27 5G | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. త్వరలో భారత్ మార్కెట్లో వివో వై27 4జీ ఫోన్ ఆవిష్కరించింది. దీంతోపాటు వివో వై27 5జీ వేరియంట్ కూడా ఆవిష్కరిస్తామని పేర్కొ్నా.. దాని వివరాలేమీ వెల్లడించలేదు. ఈ నెలలో గ్లోబల్ మార్కెట్లో వివో వై27 5జీ ఫోన్ ఆవిష్కరిస్తారని సమాచారం. భారత్ మార్కెట్లోనూ త్వరలో వివో వై27 4జీ, వివో వై 27 5జీ వేరియంట్ ఫోన్లు ఆవిష్కరిస్తారని తెలుస్తున్నది.
వివో వై 27 5జీ ఫోన్ బ్లాక్, పర్పుల్ కలర్స్ లో లభిస్తుంది. ఈ ఫోన్ 6.64 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్డీ + డిస్ ప్లే విత్ 600 నిట్స్ గరిష్ట బ్రైట్ నెస్ కలిగి ఉంటుందని వార్తలొచ్చాయి. ఈ ఫోన్ మీడియా టెక్ 6020 5జీ ఎస్వోసీ చిప్సెట్ కలిగి ఉంటుంది. 6జీబీ రామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ వేరియంట్‌గా వస్తోంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 13 బేస్డ్ ఫన్ టచ్ ఓఎస్ 13 వర్షన్ మీద పని చేస్తుంది. 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్, 2-మెగా పిక్సెల్ సెకండరీ సెన్సర్, సెల్ఫీలు, వీడియో చాటింగ్ కోసం 8మెగా పిక్సెల్ కెమెరా ఉంటుందని సమాచారం.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
DMK | సీఈసీని వెంటనే తొలగించాలి.. డీఎంకే తీర్మానం..!
Moderate Rains | రేపు, ఎల్లుండి తెలంగాణలో మోస్తరు వర్షాలు : వాతావరణ శాఖ
CJP Protest: సీఆర్పీఎఫ్ను కొట్టిన మహిళా యూట్యూబర్.. కేసు నమోదు చేసిన పోలీసులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

