యూనియన్ బ్యాంక్ 5 వేల కోట్ల సేకరణ
ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ రూ.5 వేల కోట్ల నిధులను సేకరించడానికి సిద్ధమవుతున్నది.
న్యూఢిల్లీ, ఆగస్టు 21: ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ రూ.5 వేల కోట్ల నిధులను సేకరించడానికి సిద్ధమవుతున్నది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్(క్యూఐపీ) ద్వారా ఈ భారీ స్థాయిలో నిధుల సేకరణకు సోమవారం సమావేశమైన బ్యాంక్ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఫ్లోర్ ధరను రూ.91.10గా నిర్ణయించింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- government bank
- QIP
- Union Bank
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

