Union Bank of India | ఈ బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లు పెంపు!
Union Bank of India | యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ పెరిగింది. గరిష్టంగా 6.20 % వడ్డీ ఆఫర్ చేస్తున్నది.
Union Bank of India | కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను ఇటీవల సవరించింది. సవరించిన వడ్డీరేట్లు ఈ నెల 14 నుంచి అమల్లోకి వచ్చాయి. ఏడు నుంచి 45 రోజుల్లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై మూడు శాతం వడ్డీ అందిస్తున్నది. 46 రోజుల నుంచి 90 రోజుల్లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 4.05 శాతం, 91-180 రోజుల గడువు ఫిక్స్డ్ డిపాజిట్లపై 4.10 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది.
ఏడాది గడువు గల ఎఫ్డీలపై 53.5 శాతం, 366 రోజుల (ఒక ఏడాది, ఒక రోజు) నుంచి రెండేండ్ల లోపు ఎఫ్డీలపై 5.45 శాతం వడ్డీ అందిస్తున్నది. రెండేండ్ల నుంచి 749 రోజుల ఎఫ్డీలపై 5.50 శాతం వడ్డీ లభిస్తుంది. 750 రోజుల్లోపు గడువు గల ఫిక్స్డ్ డిపాజిట్లపై 6.15 %, 751 రోజుల నుంచి మూడేండ్ల లోపు ఎఫ్డీలపై 5.50 శాతం వడ్డీ అందిస్తుంది. ఐదేండ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.75 శాతం, ఐదేండ్ల కంటే ఎక్కువ గడువు గల ఎఫ్డీలపై 6.20 శాతం వడ్డీ పొందొచ్చు. పదేండ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై 5.80 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

