నేడు తైవాన్‌కు పరిశ్రమల శాఖ అధికారులు
రాష్ట్రంలో సాధ్యమైనన్ని ఎక్కువ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పరిశ్రమలను నెలకొల్పడమే లక్ష్యంగా పరిశ్రమల శాఖకు చెందిన అధికారుల బృందం శుక్రవారం తైవాన్‌కు వెళ్లనున్నది.
హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సాధ్యమైనన్ని ఎక్కువ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల పరిశ్రమలను నెలకొల్పడమే లక్ష్యంగా పరిశ్రమల శాఖకు చెందిన అధికారుల బృందం శుక్రవారం తైవాన్‌కు వెళ్లనున్నది. విదేశీ పెట్టుబడులు ఆకట్టుకోవడమే లక్ష్యంగా పరిశ్రమల శాఖకు చెందిన ఉన్నతాధికారులు అక్కడి ఎలక్ట్రానిక్స్ వస్తువులతోపాటు చిప్‌ల తయారీ రంగానికి చెందిన సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా భేటీకానున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలపై ప్రధానంగా వివరించనున్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US-Iran | అమెరికన్ల హత్యకు ఇరాన్ కుట్ర.. మిడిల్ ఈస్ట్‌లో యూస్ రాయబార సిబ్బందికి హై అలర్ట్
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాలి : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
అంజనాపురంలో పట్టపగలే భారీ చోరీ
Emergency Alert | యూకేలో ఎమర్జెన్సీ అలర్ట్.. మూడు రోజులకు సరుకులు ఉంచుకోవాలన్న సర్కారు..!
‘రైతులు భూసార పరీక్షలు చేయించుకోవాలి’
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

