టాటా కర్వ్ సిరీస్ ఎక్స్ మాడల్
దేశీయ మార్కెట్లో ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని టాటా మరో మాడల్‌ను తీసుకొచ్చింది. కర్వ్ విభాగంలోనే సిరీస్ ఎక్స్ మాడల్‌ను పరిచయం చేసింది. ప్రారంభ ధర రూ.9.99 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ.19 లక్షలుగా నిర్ణయించింది.
- ప్రారంభ ధర రూ.9.99 లక్షలు
ముంబై, సెప్టెంబర్ 3 : దేశీయ మార్కెట్లో ఎస్‌యూవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని టాటా మరో మాడల్‌ను తీసుకొచ్చింది. కర్వ్ విభాగంలోనే సిరీస్ ఎక్స్ మాడల్‌ను పరిచయం చేసింది. ప్రారంభ ధర రూ.9.99 లక్షలు కాగా, గరిష్ఠంగా రూ.19 లక్షలుగా నిర్ణయించింది.
1.2 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్‌తో తయారైన ఈ మాడల్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 2 అడాస్, ఎలక్ట్రానిక్ స్టేబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, 360 డిగ్రీ కెమెరా, వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, క్రూజ్ కంట్రోల్, స్మార్ట్ కీ, ఆరు స్పీకర్లు, ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్ వంటి ఫీచర్స్‌తో తీర్చిదిద్దింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

