SBI Yono Credit | ఎస్బీఐ యోనో ఎక్స్‌ప్రెస్ క్రెడిట్.. వేతన జీవులకు పర్సనల్ లోన్ ఈజీ!
SBI Yono Credit | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు/ రక్షణ ఉద్యోగులకు యోనో ప్లాట్‌ఫామ్ ద్వారా ఎస్బీఐ ఎక్స్‌ప్రెస్ రుణ పరపతి కల్పించింది.
SBI Yono Credit | భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన కస్టమర్ల కోసం రియల్‌టైం ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ (ఆర్టీఎక్సీ) అందుబాటులోకి తెచ్చింది. తమ ఖాతాదారుల్లో వేతన జీవులకు ఎస్బీఐ తన యోనో ప్లాట్‌ఫామ్ మీద ఈ రుణ పరపతి కల్పిస్తున్నది. అర్హులైన కస్టమర్లు రూ.35 లక్షల వరకు పర్సనల్ లోన్ పొందేందుకు ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ అనుమతిస్తున్నది.
తమ కస్టమర్లలో వేతన జీవులకు ఎస్బీఐ పర్సనల్ లోన్ ప్రొడక్ట్ ఎక్స్‌ప్రెస్ క్రెడిట్. ఇది డిజిటల్‌గా మాత్రమే లభ్యం అవుతుంది. ఎటువంటి పేపర్ వర్క్ లేకుండా అర్హులైన ఖాతాదారులు యోనో ద్వారా రూ.35 లక్షల వరకు పొందొచ్చునని ఎస్బీఐ తెలిపింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, రక్షణశాఖ ఉద్యోగుల్లో ఎస్బీఐ ఖాతాదారులకు రియల్ టైం ఎక్స్‌ప్రెస్ క్రెడిట్ కింద రుణ పరపతి లభిస్తుంది. ఖాతాదారులు పర్సనల్ లోన్ కోసం తమ శాఖకు రానవసరం లేదు. క్రెడిట్ చెక్స్, అర్హత, రుణం మంజూరు, డాక్యుమెంటేషన్ రియల్‌టైంలో డిజిటల్‌గా పూర్తవుతుంది అని ఎస్బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vegetables | రోజూ ఈ కూరగాయలను తింటే అనేక వ్యాధులకు చెక్ పెట్టవచ్చు.. వైద్యుల సూచన..
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
Keerthi Puraskaram | కీర్తి పురస్కారాన్ని అందుకున్న పొట్లపల్లి శ్రీనివాసరావు
Health tips | తేనెతో గుండె రోగాలకు చెక్ పెట్టవచ్చట.. ఓ అధ్యయనంలో వెల్లడి..!
Collector Priyanka | చదువుతోనే ఆడబిడ్డకు భవిత : కలెక్టర్ ప్రియాంక పిలుపు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

