విమానంలోనే క్యాబ్ బుకింగ్స్
- తమ ప్రయాణీకులకు స్పైస్‌జెట్ సౌకర్యం

ముంబై, ఆగస్టు 12: స్పైస్‌జెట్ ప్రయాణీకులు ఇకపై విమానంలో ఉన్నప్పుడే క్యాబ్‌లను బుక్ చేసుకోవచ్చు. తమ ఇన్-ఫ్లైట్ వినోద వేదిక స్పైస్‌స్క్రీన్ ద్వారా ఈ సౌకర్యాన్ని ప్యాసింజర్లు పొందవచ్చని సంస్థ తెలియజేసింది. తొలి దశలో భాగంగా ఢిల్లీలో ఈ సదుపాయాన్ని స్పైస్‌జెట్ గురువారం అందబాటులోకి తెచ్చింది. త్వరలోనే హైదరాబాద్, ముంబై, బెంగళూరు, చెన్నై తదితర ప్రధాన ఎయిర్పోర్టుల్లోనూ ప్రారంభించనున్నది. స్పైస్‌స్క్రీన్ బుకింగ్స్‌పై ప్రయాణీకులకు ప్రత్యేక డిస్కౌంట్లను ఇస్తున్న స్పైస్‌జెట్.. ఒకవేళ ఏదైనా కారణంతో క్యాబ్‌ను క్యాన్సిల్ చేసుకున్నా ఎలాంటి చార్జీలూ ఉండబోవనీ పేర్కొన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- cab bookings
- Spicejet
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

