బెటర్ న్యూట్రిషన్లో సింధు పెట్టుబడులు
భారత స్టార్ షట్లర్, తెలుగు క్రీడాకారిణి పీవీ సింధు.. గ్రీన్డేకు చెందిన ‘బెటర్ న్యూట్రిషన్' బ్రాండ్లో పెట్టుబడులు పెట్టారు. ఈ బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉన్నట్టు సోమవారం ఆమె ప్రకటించారు.
న్యూఢిల్లీ, జూన్ 3: భారత స్టార్ షట్లర్, తెలుగు క్రీడాకారిణి పీవీ సింధు.. గ్రీన్డేకు చెందిన ‘బెటర్ న్యూట్రిషన్’ బ్రాండ్లో పెట్టుబడులు పెట్టారు. ఈ బ్రాండ్ అంబాసిడర్గా కూడా ఉన్నట్టు సోమవారం ఆమె ప్రకటించారు. బయోఫోర్టిఫైడ్ ఫుడ్స్ ద్వారా దేశంలో సూక్ష్మ పోషకాల కొరతను అధిగమించడమే లక్ష్యంగా ఈ బ్రాండ్ మార్కెట్లోకి వచ్చింది. కాగా, దేశంలో పోషకాహార లోపం ప్రధాన సమస్యగా తయారైందని, ఈ ఉత్పత్తులతో దాన్ని అధిగమించవచ్చని సింధు ఈ సందర్భంగా తెలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

