Home
Business
Shailesh Vagerwal Assumed Charge As The Chairman And Managing Director Cmd Of Bharat Dynamics Limited Bdl
బీడీఎల్ సీఎండీగా శైలేష్ వాగేర్వాల్
భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) సీఎండీగా శైలేష్ వాగేర్వాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. శైలేష్‌కు రక్షణ తయారీ రంగంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది.
హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ) : భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) సీఎండీగా శైలేష్ వాగేర్వాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. శైలేష్‌కు రక్షణ తయారీ రంగంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం ఉంది.
ఆయన జోధ్‌పూర్‌లోని ఎంబీఎం ఇంజినీరింగ్ కళాశాల నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ ఆఫ్ ఇంజినీరింగ్ డిగ్రీ, యూకేలోని క్రాన్ ఫీల్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎక్స్‌ప్లోజివ్ ఆర్డినెన్స్ ఇంజినీరింగ్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ అభ్యసించారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

