సామ్సంగ్ 5జీ మడత ఫోన్లు

న్యూఢిల్లీ, ఆగస్టు 11: సామ్సంగ్ బుధవారం గెలాక్సీ జెడ్ సిరీస్‌లో రెండు సరికొత్త ప్రీమియం ఫోల్డబుల్ 5జీ స్మార్ట్ఫోన్లను ఆవిష్కరించింది. ఫోల్డ్3 ధర రూ.1,33,565గా ఉంటే, ఫ్లిప్3 ధర రూ.74,203గా ఉన్నది. అయితే దేశీయ మార్కెట్లోకి ఇవి ఎప్పుడు వస్తాయన్నది మాత్రం కంపెనీ ప్రకటించలేదు. సెప్టెంబర్ రెండో వారం నుంచి అందుబాటులో ఉంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. మరోవైపు వీటి ప్రీ-ఆర్డర్లు మొదలవగా, హై ఫ్రీక్వెన్సీ కెమెరా, భారీ టచ్ స్క్రీన్ వంటి అబ్బురపరిచే ఫీచర్లతో ఇవి కస్టమర్ల ముందుకు రానున్నాయి. ఇదిలావుంటే రూ.11,130 ధరతో గెలాక్సీ ఇయర్ బడ్స్నూ విడుదల చేసిన సామ్సంగ్.. గెలాక్సీ వాచ్4, వాచ్4 క్లాసిక్ స్మార్ట్వాచీలనూ తీసుకొచ్చింది. ధరల శ్రేణి రూ.18,550 నుంచి 22,260గా ఉన్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sand Dumps | రైల్వే పనుల ముసుగులో ఇసుక డంపులు..అక్రమ నిల్వలపై అనుమానాలు
Harish Rao | రైతు వేదికల దగ్గరకు రండి అని రైతులతో ఆటలాడుతున్నారు.. అధికారులపై హరీశ్ రావు ఫైర్
సింగరేణి మండలంలో 500 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు
మొక్కల వెంకటయ్యకు సత్కారం
Gayatri Devi | ఇంద్రకీలాద్రిపై గాయత్రీదేవి అలంకారంలో దర్శనమిచ్చిన దుర్గాదేవి
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

