Samsung | శాంసంగ్ గెలాక్సీ ఏ55 అండ్ ఏ35 ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఇవీ డిటెయిల్స్..!
Samsung | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35 ఫోన్లపై డిస్కౌంట్లు ప్రకటించింది.
Samsung | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ తన శాంసంగ్ గెలాక్సీ ఏ55, గెలాక్సీ ఏ35 ఫోన్లపై డిస్కౌంట్లు ప్రకటించింది. డిస్కౌంట్ లేదా పాత స్మార్ట్ ఫోన్ అప్ గ్రేడింగ్ బోనస్ ఆఫర్ చేసింది. డిస్కౌంట్ తో కలిపి శాంసంగ్ గెలాక్సీ ఏ35 ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ రూ.25,999, శాంసంగ్ గెలాక్సీ ఏ55 ఫోన్ 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.35,999లకు లభిస్తాయి.
శాంసంగ్ గెలాక్సీ ఏ55 ఫోన్ మీద రూ.6,000 డిస్కౌంట్ ఆఫర్ చేసింది. ఇది సెలెక్టెడ్ బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే క్యాష్ బ్యాక్ లేదా అప్ గ్రేడ్ బోనస్ ఉంటుంది. అలాగే శాంసంగ్ గెలాక్సీ ఏ35 పోన్ మీద రూ.5000 డిస్కౌంట్ లభిస్తుంది. ఆరు నెలల వరకూ ఈఎంఐ కింద కొనుగోలు చేసిన వారికి ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయి. కంపెనీ వెబ్ సైట్, ఆఫ్ లైన్ స్టోర్లు, ఇతర ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ల్లో లభిస్తాయి. శాంసంగ్ గెలాక్సీ ఏ55 ఫోన్ లిలాక్, ఐస్ బ్లూ, నేవీ, శాంసంగ్ గెలాక్సీ ఏ35 ఫోన్ ఐస్ బ్లూ, నేవీ కలర్ ఆప్షన్లలో లభిస్తాయి.
శాంసంగ్ గెలాక్సీ ఏ55, శాంసంగ్ గెలాక్సీ ఏ35 ఫోన్లు 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.6 అంగుళాల ఫుల్ హెచ్డీ + (1080×2408 పిక్సెల్స్) సూపర్ అమోలెడ్ డిస్ ప్లే, 1000 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ కలిగి ఉంటాయి. శాంసంగ్ గెలాక్సీ ఏ55 ఫోన్ 4ఎన్ఎం ఎక్స్యినోస్ 1480 ఎస్వోపీ ప్రాసెసర్ విత్ 12 జీబీ ర్యామ్ అండ్ 256 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ, శాంసంగ్ ఏ35 ఫోన్ 5ఎన్ఎంఎక్స్యినోస్ 1380 చిప్ సెట్ విత్ 8 జీబీ ర్యామ్ అండ్ 256 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజీ ఆప్షన్లతో వస్తున్నాయి.
శాంసంగ్ గెలాక్సీ ఏ35 ఫోన్ 50-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ కెమెరా విత్ ఓఐఎస్ అండ్ ఆటో ఫోకస్, 8-మెగా పిక్సెల్ ఆల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 5-మెగా పిక్సెల్ మాక్రో లెన్స్, సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 13 మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

