2004లో రూ.850 పెట్టుబడి.. నేడు రూ.28 వేల సంపద !!
2004లో రూ.850 పెట్టుబడి.. నేడు రూ.28 వేల సంపద !! టీసీఎస్).. 2004లో పిలిచిన ఐపీవోలో ఓ ఇన్వెస్టర్ రూ.850 మదుపు చేశాడు.. అది ఈ రోజు రూ.28 వేలయింద

ముంబై: ఇండియన్ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. 2004లో పిలిచిన ఐపీవోలో ఓ ఇన్వెస్టర్ రూ.850 మదుపు చేశాడు.. అది ఈ రోజు రూ.28 వేలయిందని టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు.
గురువారం సంస్థ 26వ వార్షిక సాధారణ సమావేశంలో చంద్రశేఖరన్ మాట్లాడుతూ టీసీఎస్ ఐపీవోలో పెట్టుబడి పెట్టిన మదుపు గత 17 ఏండ్లలో 3000 రెట్లు పెరిగిందన్నారు. కరోనా మహమ్మారి వేళ కంపెనీ కస్టమర్ల నుంచి అద్భుతమైన మంచి పేరు సంపాదించుకున్నదని చెప్పారు.
భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా తమ కంపెనీ నిరంతరం నూతన సర్వీసులు అందిస్తున్నదని చంద్రశేఖరన్ తెలిపారు. 2020-21 ఆర్థిక సంవత్సరంలో నిర్వహణ లాభాల్లో 25.9 శాతం పురోగతిని నమోదు చేసుకున్నది. ప్రతి షేర్‌పై రూ.38 డివిడెండ్ చెల్లిస్తున్నట్లు చంద్రశేఖరన్ చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- agm
- chandra shekharan
- tcs
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

