రిలయన్స్ డిజిటల్లో వన్‌ప్లస్ మడత ఫోన్
వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విడుదల కాకముందే వన్‌ప్లస్ ఓపెన్‌కు ఎక్స్‌క్లూజివ్ ఆఫ్‌లైన్ పార్టనర్ అయిన రిలయన్స్ డిజిటల్ తన స్టోర్స్‌లో ప్రదర్శించింది. అన్ని రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌లోనూ ఈ ఫోన్‌కు అక్టోబర్ 20 నుంచి ముందస్తు బుకింగ్, విక్రయాలు ఈ నెల 27 నుంచి మొదలవు తాయన్నది.
హైదరాబాద్, అక్టోబర్ 19: వన్‌ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో విడుదల కాకముందే వన్‌ప్లస్ ఓపెన్‌కు ఎక్స్‌క్లూజివ్ ఆఫ్‌లైన్ పార్టనర్ అయిన రిలయన్స్ డిజిటల్ తన స్టోర్స్‌లో ప్రదర్శించింది. అన్ని రిలయన్స్ డిజిటల్ స్టోర్స్‌లోనూ ఈ ఫోన్‌కు అక్టోబర్ 20 నుంచి ముందస్తు బుకింగ్, విక్రయాలు ఈ నెల 27 నుంచి మొదలవు తాయన్నది.
ఫోన్‌తో పాటు ఉచితంగా వన్‌ప్లస్ బడ్స్ ప్రొ 2, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు, యాక్సిడెంటల్ ప్రొటెక్షన్ ప్లాన్, రూ.5,000 వరకూ నో కాస్ట్ ఈఎంఐ, ఐసీఐసీఐ, వన్ కార్డ్‌పై తక్షణ డిస్కౌంట్, రూ.8000 వరకూ ఎక్స్ఛేంజ్ బోనస్ ప్రయోజనాలు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

